Jadcherla | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్య క్రమంలో భాగంగా వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించారు.
Ala Venkateswar Reddy | ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృషి, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
‘మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో ఇటీవల దేవరకద్ర మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కొండమ్మ గుండె నొప్పితో అర్ధరాత్రి మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు వచ్చింది. వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేయాల్సిన సిబ్బంది �
రాష్ట్రంలో మరో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్నగర్లో రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ జీవో-24ను విడుదల
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ను బుధవారం వైస్ చాన్స్లర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సిరి న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్ష�
ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం మే 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కరపత్రాలను సీపీఎం నేతలు ఆవిష్కరించారు.
మహబూబ్నగర్ అర్బన్ మండలం పాల్కొండ గ్రామ శివారులో సర్వే నంబర్ 272/1లో 7 ఎకరాల 30 గుంటల భూమి విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి, మహబూబ్నగర్ స్థానిక ప్�