బాలానగర్/రాజాపూర్, జూలై 24 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జ న్మదిన వేడుకలను గురువారం బాలానగర్, రాజాపూర్ మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. డీసీఎమ్మెఎస్ చైర్మ న్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్రీశైలంయాదవ్, నారాయణగౌడ్, కిషన్‌జీ, శ్రీనునాయక్ పాల్గొని రాజాపూర్ చౌరస్తాలో కక్కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. పెద్దాయపల్లి స్టేజీపై వెంకటాచారి, లక్ష్మణ్‌నాయక్, గణేశ్‌గౌడ్, ప్రకాశ్, సేవ్యానాయక్, అభి, నరేంద ర్ కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా బాలానగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ధన్వాడ, జూలై 24 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మది న వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కా ర్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, సుధీర్‌కుమార్ రావు, శాంతకుమార్, సత్యానారాయణ, కృష్ణయ్య, వెంకటయ్య గౌడ్, చంద్రప్ప, నర్సింహులు, రమే శ్, భాను పాల్గొన్నారు.
మద్దూర్ (కొత్తపల్లి), జూలై 24 : ఉమ్మడి మద్దూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కి గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువా రం ఘనంగా నిర్వహించారు. మద్దూర్, కొత్తపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంచర్ల గో పాల్, మధు సూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు.
దేవరకద్ర, జూలై 24 : నియోజకవర్గ కేం ద్రంలో గురువారం మాజీ మంత్రి కేటీఆర్ జ న్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘ నంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రజలకు గోడుగులను పంపిణీ చేశా రు. అనంతరం మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు రాష్ర్టానికే కా దు, దేశానికి కూడా అవసరమన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు బలరాజు, నాయకులు చల్మారెడ్డి, యుగందర్‌రెడ్డి, కుర్వశ్రీను, సత్యంసాగర్, శ్యాంసుందర్‌రెడ్డి, కొండరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాధాకృష్ణ, గౌస్, మజరోద్దీన్, యాదయ్య, హస్నోద్దీన్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), జూలై 24 : చిన్నచింతకుంట, కౌకుంట్ల మం డల కేంద్రాల్లో గురువారం బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేశారు. అనంతరం దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకుంట మండలాధ్యక్షుడు రాము, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరీ పాల్గొన్నారు.
నారాయణపేట, జూలై 24 : పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తా రక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ కన్నాజగదీశ్, సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జూలై 24 : జడ్చర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యం లో గురువారం కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీచౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంత రం వందపడకల సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే దుప్పట్ల ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జె డ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక, పట్టణాధ్యక్షుడు మురళి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూలై 24 : బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బ స్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువా రం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భం గా కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం సింగిల్‌విండో కార్యాలయ ఆవరణలో మొక్క లు నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, మాజీ సర్పంచ్ గోపాల్‌గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యు డు అబ్దుల్లా, తాహెర్, బీఆర్ఎస్ యూత్విం గ్ మండలాధ్యక్షుడు శ్రీను, నాయకులు నవనీతరావు, రాజునాయక్, హన్మంతు, గోవింద్‌నాయక్, చిరంజీవి, తిరుపతయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), జూలై 24 : అడ్డాకుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, విజయ్‌కుమార్‌రెడ్డి, రాజేందర్, శ్రీశైలం, బాలరాజు, మహేశ్‌యాదవ్, రమేశ్, రవి, గట్టన్న, శ్రీనివాసు లు, ఆశన్న, డేవిడ్, దానియేలు, దేవన్న, ఉత న్న, శేఖర్, కొండన్న, ఆంజనేయులు ఉన్నారు.
మాగనూరు, జూలై 24 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భ ంగా పండ్లు, బ్రెడ్డును నాయకులు పంపిణీ చే శారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అశోక్‌గౌడ్ యువజన మండలాధ్యక్షుడు మారెప్ప, నాయకులు రాములు, సాబిన్న, మహ్మద్, రాజు, నవీన్, రవి, మహేశ్ పాల్గొన్నారు.
కోస్గి, జూలై 24 : గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్‌రెడ్డి, మధుసూదన్, పోశప్ప, వెంకట నర్సింహులు, సాయిరెడ్డి, రాజు, మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
మూసాపేట, జూలై 24 : మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ నాయకు లు ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమం లో నాయకులు మధుయాదవ్, నర్సింహులుగౌడ్, శ్రీనివాసులు, కార్యకార్తలు, నాయకు లు పాల్గొన్నారు.