మహేశ్కుమార్గౌడ్ది బాధ్యతారాహిత్యం
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర విమర్శించారు.
- కేటీఆర్‌పై తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర విమర్శించారు. కాంగ్రెస్ నాయకులతోపాటు ఆ పార్టీ సోషల్ మీడియాలో సైతం కేటీఆర్‌పై తప్పుడు ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
నిరాధారమైన, సత్యదూరమైన వార్తలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో కేటీఆర్కున్న అభిమానాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ జరుపడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని, అలాంటి ఘటనలకు బీఆర్ఎస్ వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టంచేశారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

