పచ్చని తోరణాలు.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు.. భ క్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి కల్యాణం కమనీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రా మంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవ
ఓ వైపు శాసనసభ్యుడిగా.. మరోవైపు ప్రజాసేవలో.. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఘనంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య భారీ కేక
ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు ప్రజాసేవ చేస్తూ.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఘనంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 3 : సేవాదృక్పథం కలిగిన మంచి నేత ఎమ్మెల్యే లక
విద్యా రంగానికి చేయూతనిస్తూ తన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆశయం అంకురార్పన కానున్నది.
టీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని రాచాల చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం కల్యాణమండపం న�
జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పార్టీలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల న�
గంగాపూర్ క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి : ఆలయ కమిటీ వనపర్తి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెం డింగ్ పనుల్లో వేగం పెంచాలని వ్యవసా
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
MLA Lakshma reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు.
హన్వాడ మండలంలో ఏర్పాటుకు చర్యలు రైతులందరూ సహకారం అందించాలి అన్నదాతను ఉన్నతస్థాయికి చేర్చుతాం అభివృద్ధికి కంకణబద్ధులు కావాలి పాలమూరును ప్రగతి పథాన నిలుపుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ
నల్లమలలో 60 బృందాలుగా కొనసాగుతున్న సర్వే 24 సెక్షన్లు, 141 బీట్లుగా విభజించి కౌంటింగ్ 7 వరకు కార్యక్రమం : ఎఫ్‌డీవో రోహిత్‌రెడ్డి అచ్చంపేట, ఫిబ్రవరి 1 : దేశవ్యాప్తంగా నాలుగేండ్ల్లకోసారి జంతువుల గణనను అటవీశాఖ చ�