Home
Andhrapradesh-news
School Bus Two Wheels Come Off Midway In Pulivendula 30 Students Escape Unhurt
School Bus Accident | పులివెందులలో స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్లో ఉండగా ఊడిన రెండు టైర్లు.. !
School Bus Accident | కడప జిల్లా పులివెందులలో సోమవారం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి.
School Bus Accident | కడప జిల్లా పులివెందులలో సోమవారం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి.
అయితే డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు.
ఈ ఘటనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్కూల్ బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

