SS Rajamouli | ఫహాద్ ఫజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సెట్స్‌లో సందడి చేసిన రాజమౌళి
Fahadh Faasil | మలయాళీ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫజిల్ (Fahadh Faasil) హీరోగా, శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble the Trouble).
Fahadh Faasil | మలయాళీ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫజిల్ (Fahadh Faasil) హీరోగా, శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble the Trouble). ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా (Presenter) వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు విచ్చేసిన రాజమౌళి చిత్ర యూనిట్‌తో పాటు హీరో ఫహాద్ ఫజిల్‌ను కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో ఫహాద్ ఫజిల్ ‘సూరి’ అనే విభిన్నమైన స్ట్రీట్ మెజీషియన్ పాత్రలో సరికొత్త గెటప్‌లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘కేకు వాల్‌కు’ (Cakeu Walku) యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ విజువల్ వండర్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమాను సెప్టెంబర్ 11, 2026న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

