ఆ బాలుడిది నిరుపేద కుటుంబం. తండ్రి గొర్రెల కాపరి. తండ్రి వెంట కాలక్షేపం కోసం వెళ్లిన అతడిని విధి వక్రించింది. అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం తప్పినా కాలును తీసేయాల్సి వచ్చింది.
కరోనా కారణంగా రెం డేండ్ల కాల వ్యవధిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇ ల్లు గడిస్తే చాలూ అనుకునే రోజులు గడిచిపోయాయి. శ్రీనివాస్‌కాలనీలోని మైసమ్మ మహిళా సంఘం సభ్యులు సమి ష్టి ఆలోచనకు పదును పెట్టి లక్షలాది మా �
పట్టణంలోని జిల్లా కోర్టులో ఆదివారం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అ దాలత్ను జిల్లాలోని కక్షిదారులు సద్వినియోగం చే సుకోవాలని జిల్లా న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ శనివారం తెలిపారు.
మండలంలోని సం కలమద్ది గ్రామ శివారులో ఉన్న డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ బంక్‌లో డీజిల్, పెట్రోల్ తక్కువగా వచ్చిందని శనివారం వాహనదారులు నిర్వాహకులతో వాగ్విదానికి దిగారు.
పెద్ద చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 23 : మహబూబ్‌నగర్ సుందరీకరణకు అహర్నిశలు కృషి చేస్�
1,50,635 ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం మహబూబ్‌నగర్ జిల్లాలో 4,77,202 ఎకరాల్లో సాగు సాగు, ఎరువుల నిల్వపై నిఘా ఆరుతడి పంటలతో అధిక లాభం మహబూబ్‌నగర్, జూన్ 23 : తొలకరి పలకరింపుతో పంట పొలాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆ�
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టీఆర్ఎస్లో భారీగా చేరికలు మహబూబ్‌నగర్, జూన్ 23 : హైదరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్ అభివృద్ధి చెందుతున్నదని, అందరూ కలిసికట్టుగా మరింత అభివృద్ధి చేసుకోవాలన�