రూ.40లక్షలు సొంతడబ్బులతో నిర్మాణం జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఔదార్యం నూతన హంగులతో పెద్దమునగల్‌చేడ్ ప్రభుత్వ పాఠశాల మూసాపేట(అడ్డాకుల), జూలై 1: అడ్డాకుల మండలంలోని పెద్దముగనల్చేడ్ ప్రాథమికోన్నత పాఠశా
రూ.40లక్షలు సొంతడబ్బులతో నిర్మాణం జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఔదార్యం నూతన హంగులతో పెద్దమునగల్‌చేడ్ ప్రభుత్వ పాఠశాల మూసాపేట(అడ్డాకుల), జూలై 1: అడ్డాకుల మండలంలోని పెద్దముగనల్చేడ్ ప్రాథమికోన్నత పాఠశాల
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం అయిజ, జూలై 1: అలంపూర్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప�
2022-23 వానకాలం సాగుకు నీటి కేటాయింపులు 4.4లక్షల ఎకరాలకు సాగునీరు జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, కల్వకుర్తి పథకాలకు సమృద్ధిగా నీరు అయిజ, జూలై 1: 2022-23 ఏడాదికి గానూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పరిధిలోని �
జిల్లా కేం ద్రంలోని స్టాన్లీమాడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ వినోద్‌కుమార్‌గౌడ్ గురువారం తెలిపారు. చరణ్‌తేజ్, మాధురి 9.8 జీపీఏ సాధించినట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే హరితహారం కార్యక్రమం యుద్ధ్దప్రాతిపదికన సాగాలని, కాలనీలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునేలా కార్యక్రమం చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో స భ్యులు తీర్మానించారు.