పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కోర్టు ధికరణ నోటీసులు
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో నియామకానికి సంబంధించిన వినతిపత్రంపై పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామన్న హామీని అమలు చేయకపోవడంపై బీ స్వర్ణ అనే అభ్యర్థి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కేశరత్ విచారణ చేపట్టి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. ఇదే పిటిషన్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణాతోపాటు మరో ఇద్దరి అధికారులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

