స్లీపర్ బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం.. నోయిడాలో ఘటన
గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వే మీద బుధవారం అర్ధరాత్రి స్లీపర్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 9 మంది సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఉంచి యూపీలోని మహోబావైపు వెళ్తున్న టూరిస్టు బస్సులో అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రైవర్ క్యాబిన్లో మొదట మంటలు వచ్చాయి.
- సిగరెట్ తాగుతూ పట్టించుకోని డ్రైవర్, కండక్టర్
లక్నో : గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వే మీద బుధవారం అర్ధరాత్రి స్లీపర్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 9 మంది సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఉంచి యూపీలోని మహోబావైపు వెళ్తున్న టూరిస్టు బస్సులో అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రైవర్ క్యాబిన్లో మొదట మంటలు వచ్చాయి. ఏదో కాలిన వాసన వస్తోందంటూ ప్రయాణికులు చెప్పినా పట్టించుకోలేదు.
పైగా ఇద్దరూ సిగరెట్, బీడీ తాగుతూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ప్రయాణికులు తెలిపారు. కొద్ది సేపటికే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు కిటికీలు బద్దలు కొట్టి కిందకు దూకేశారు. ఎక్కువ మంది నిద్రపోతుండటంతో 9 మంది మంటల్లో కాలిపోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

