గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలన్న లక్ష్యంతో సీఎం కే సీఆర్ పంచాయతీలను అభివృద్ధి చే స్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కో -ఆపరేటివ్ సొసైటీ వినియోగం పెరిగింది. రైతులకు లాభసాటిగా సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏ ర్పాటు చేశారు.
వరుస చోరీలతో కోస్గి ప్రజలు బి క్కుబిక్కుమంటున్నారు. ఈనెల 14న పట్టణంలోని ఓ హార్డ్‌వేర్ షాపులో రూ.లక్ష చోరీ జరిగిన ఉదాంతం మరవకముందే 16న బిజ్జారంలో మరో చోరీ జరిగింది.
వరి నాట్లు వేసే సమయంలో కూలీ లు దొరకక రైతులు ఎంతో మదన పడుతుంటారు. ఈ బాధ నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణ యం తీసుకున్నది. డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి సాగును ప్రోత్సహించేందుకు వ్�
నల్లమల కొండల మధ్యన నదీతీరంలో అమరగిరి గ్రామం. కుడివైపు 5కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య మల్లయ్యసెల(శివుడి ఆలయం), ఎడమ వైపు 10కిలోమీటర్ల దూరంలో మరబోటులో నదిపై ప్రయాణం చేస్తే చీమలతిప్ప(దీనిపైనే మూడు దశాబ్దాలుగా 60
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని పీజేఆర్ కోచింగ్ సెంటర్ చైర్మన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లవంటివని, వీటిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలస కడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్‌కు చెందిన శేఖర్‌బాబుకు సీఎంఆర్ఎఫ�