నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి.
రైతు లు వరికి బదులుగా అధిక ఆదా యం వచ్చే ఆయిల్ పాం సాగును చేపట్టాలని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌ రవాధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి అ న్నారు.
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు సమస్యతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర నెలల కిందట రైల్వేగేటు మూతపడటంతో పట్టణంలోని కొత్తబజార్, పాతబజార్ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు ఇబ్బం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్దింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా 200లకుపై మై�
మున్సిపాలిటీలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని సోమవారం జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. జడ్చర్ల ైఫ్లై ఓవర్ నలుదిక్కుల నుంచి వాహనాల వస్తుండడం, వాహన రద్దీ ఎ క్కువగా ఉండడంతో ఫ్�
సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ఏర్పడ్డాక సకల సదుపాయాలు కల్పించామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలన్న లక్ష్యంతో సీఎం కే సీఆర్ పంచాయతీలను అభివృద్ధి చే స్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కో -ఆపరేటివ్ సొసైటీ వినియోగం పెరిగింది. రైతులకు లాభసాటిగా సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏ ర్పాటు చేశారు.
వరుస చోరీలతో కోస్గి ప్రజలు బి క్కుబిక్కుమంటున్నారు. ఈనెల 14న పట్టణంలోని ఓ హార్డ్‌వేర్ షాపులో రూ.లక్ష చోరీ జరిగిన ఉదాంతం మరవకముందే 16న బిజ్జారంలో మరో చోరీ జరిగింది.