కొలిచే వారికి కొంగు బంగారంగా స్వ యంభూ గుండ్ల భీమరాయుడు భక్తుల పాలిట ఇలవేల్పుగా వెలుగొందుతున్నాడు. బుధవారం నుంచి 29వ తేదీ వరకు గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నష్టాలబాటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో లాభాల బాటలో నడిపిస్తున్నామని చైర్మన్ చిట్యాల నిజాం�
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
అతడిని పేదరికం వెంటాడుతున్నా.. విధి వికలాంగుడిని చేసినా ఏనాడూ దిగాలు చెందలేదు.. కష్టాలు చుట్టిముట్టినా అధైర్యపడలేదు. ఆకలి పోరాటంలో ది వ్యాంగత్వం ఏపాటిదంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
గర్భిణుల ను రక్తహీనత నుంచి కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దేశానికే ఆదర్శమని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
గిరక తాటి, ఈత మొక్కలను పెంచాలని, ఇందుకోసం హరితహారంలో ఈ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.
‘ఒకసారి అవకాశం ఇవ్వం డి.. ఇదే చివరి సారి.. మళ్లీ ఎన్నికల్లో నేను నిలబడను’.. అనే మాటను మూడు పర్యాయాలుగా చెబుతూ వస్తు న్న మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాజకీయాల నుంచి ఇక సెలవు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయ
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మాగనూర్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఓ తాపీ మేస్త్రీ పాదయాత్ర చే పట్టాడు. జోగుళాంబ గద్వాల జి ల్లా అయిజ మండలం వెంకటాపు రం గ్రామానికి చెందిన కొమ్మువా రి తిమ్మన్న తనయుడు, తాపీ మేస్త్రీ ప్రసాద్‌కు కేసీఆర్ అంటే �
ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమా న్ని బుధవారం కామారెడ్డి నుంచి వర్చువల్ పద్ధత
పత్తి ధరలు రోజురోజుకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది రూ.10వేలకు పైగా పలికిన పత్తి ధరలు ఈ ఏడాది పూర్తిగా భిన్నంగా తక్కువ ధరలు వస్తుండటం తో పెట్టిన పెట్టుబడికూడా రాని పరిస్థితి �