కందకం స్థలంలో మోడ్రన్ మార్కెట్ ఏర్పాటు వనపర్తిలో ఒకే చోట కూరగాయలు, మటన్, చికెన్ విక్రయాలు మొదటి విడుతలో రూ.1.26 కోట్లతో 25 షాపులు పూర్తి నిర్మాణ దశలో 143 దుకాణాల పనులు వనపర్తి, మార్చి 23 : వనపర్తి పట్టణంలోని గా
ధాన్యం కొనుగోలుకు పట్టుబట్టిన తెలంగాణ ప్రజా సమాయాత్తానికి సీఎం కేసీఆర్ పిలుపు తీర్మానాలు చేసేందుకు రంగం సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ప్రణాళికలు ఏకగ్రీవ తీర్మాన ప్రతులు కేంద్రానికి.. వరి కొన�
పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో ఆనందం 123 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు సంబురాల్లో కుడికిళ్ల, ఎల్లూరు రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బీరం చిత్రపటాలకు క్షీరాభిషేకం కొల్లాపూర్, మార్చి 23 : ప్రాజెక�
మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్, మార్చి 23 : స్వరాష్ట్ర సాధనలో తన వం తు కృషి చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్�
తెలంగాణ ఏర్పాడక ముందు రూపొందించిన వెంచర్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని రాచాల యుగేంధర్గౌడ్ను అడ్డాకుల టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధిని చూసి కొందరి కండ్లు మండుతున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మౌలాలి గుట్ట వద్ద రూ.53.90 లక్షలతో ఏర్పాటు
మండలంలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద మొద లై చేపల పంచాయితీ పోలీసుల జోక్యం తో సద్దుమణిగింది. చేపలు పట్టే విషయంలో భూ నిర్వాసితులు, మత్స్యకారుల మధ్య తోపులాట చోటుచేసుకున్న ది.
మండల సరిహదులో గల ఇ డ్లూరు శంకరలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పం డువగా కొనసాగుతున్నాయి. శంకరలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.