తెలంగాణ రైతులు, ప్రజలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గో యల్ అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ �
తెలంగాణ రైతులపై కేంద్రం ఆది నుంచే నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. ధాన్యం కొ నుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వి జ్ఞప్తి చేసినా.. కేంద్రం తీరు మాత్రం మారడం లే దు.
నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం వాటరింగ్డే సందర్భంగా అప్పన్నపల్లి బ్రిడ్జిపై మొక్కలకు నీరు పోశారు.
కరోనా సమయంలో ఆశ వ ర్కర్లు ఎనలేని సేవలు చేశారని, ప్రాణాలను సైతం లెక్క చే యకుండా సేవలు చేయడం హర్షణీయమని, వారి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు న్న విధానాలతో దేశ ప్రజలు అరిగోస పడుతున్నారని, ప్ర జాకంఠకంగా మారిన మోదీ సర్కార్‌కు చరమగీతం పాడుదామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు.
నడిగడ్డ జన నేతకు కన్నీటి వీ డ్కోలు లభించింది. టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నేత పులకుర్తి తిరుమల్‌రెడ్డి అంత్యక్రియలకు శుక్రవారం శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, నాయకులు భారీగా తరలివచ్చారు.
ఎవరికీ నష్టం కలిగించం క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, మార్చి 24 : మీరు అందించిన సహకారంతోనే అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని, మీ త్యాగంత
3000 మీటర్ల విభాగంలో రజతం సాధించిన మహేశ్వరి మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 24 : కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న సె కండ్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ టో ర్నీలో పరుగుల రాణి మహేశ్వరి సత్తా చా టింది.
ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాల్సిందే.. కేంద్రం మెడలు వంచైనా హక్కుల సాధన రైతులను మోసం చేసేందుకే మోదీ కుట్ర సన్నాహక సమావేశాల్లో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డ�
భూసార పరీక్షలతో అధిక దిగుబడులు పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ మేలు రకమైన వంగడాలను రూపొందించాలి నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ బిజినేపల్లి, మార్చి 23 : దక్షిణ తెలంగాణలో వానకాలం సీజన్లో 9,23, 492 హెక్టార�