వ్యవసాయాత్మకం అనడం వల్ల నిశ్చయమైనది అని భావం. సాధారణంగా మనసుగా ఉన్నది.. మనస్, బుద్ధి, అహంకారం, చిత్తముల పేర నాలుగు విధాలుగా వ్యవహరిస్తుంది. మనస్.. చంచలమై లోక వ్యవహారాలను నిర్వహిస్తుంది. బుద్ధి.. మంచి చెడుల�
‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడ�
అరవిందాక్షుడు గోవిందుని స్వరూపానందాన్ని వైష్ణవ శాస్ర్తాలలో ‘ఆహ్లాదినీ శక్తి’ అని అంటారు. ఈ శక్తి సార సర్వస్వమే ప్రేమ. ఈ ప్రేమ యొక్క పరమ ఫలమే భావం. ఈ భావ పరిపూర్ణతయే మహాభావం. ఈ మహాభావమే రాధాదేవి! ఆరాధనా స్వ�
భక్తుడి మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండటానికి, పరమాత్మ మీద లగ్నం కావడానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం. నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్�
ద్వాదశ మాసాల్లో కార్తికం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో.. విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మ పురాణం చెబుతున్నది. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చే�
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు. హైందవ సంప్రదాయంలో కొన్నిచోట్ల దీపావ�
‘అర్జునా! నీవు, నేను, కనిపించే రాజులు.. మనమంతా గతకాలంలో ఉన్నాం.. భవిష్యత్తులోనూ ఉంటాం. అన్ని కాలాల్లోనూ ఉండే ‘నేను’ అనే ‘ఆత్మ‘ శరీర పతనంతో నశించేది కాదు. ఈ సృష్టిలో ఉన్నది నశించదు. లేనిది కొత్తగా పుట్టదు’ అని
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షే�
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వైష్ణవ ఆలయాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకు
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.