కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్‌ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
lok sabha, rajya sabha adjourned: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Nirmala Sitharaman: పొల్యూటింగ్ బదులుగా పొలిటికల్ అని అనేశారు మంత్రి నిర్మల. దీంతో సభలో నవ్వులు పూశాయి. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ నిర్మల ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు.
MP Faizal | లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా తేలడంతో కవరట్టీ సెషన్ కోర్టు ఆయనకు పదేండ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్‌సభ స్పీకర్
Pathan Movie Controversy | బాలీవుడ్ బాద్షా కమ్‌బ్యాక్ చిత్రం పఠాన్. ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొణే నటిస్తున్నది. ఇటీవల సినిమాకు సంబంధించి ‘భేషరమ్ రంగ్’ పాట విడుదలవగా.. వివాదం రాజుకున్నది. రోజులు
Rajnath singhఅరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతిచెంద
Parliament Winter Session | అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ మెతక వైఖరివల్లే