No-Confidence Motion: మణిపూర్‌పై మోదీ మౌనం.. లోక్‌భలో అవిశ్వాస తీర్మానానికి విపక్షాల ప్లాన్
No-Confidence Motion: కేంద్ర సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష కూటమి ఇండియా ఆలోచిస్తోంది. లోక్‌సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్లాన్ వేశారు. మణిపూర్ అంశంపై ఉభయసభల్లో మోదీ ప్రకటన చేయడం లేదని ఆరోపించారు.
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మౌనం వీడకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు.. లోక్‌సభలో కేంద్ర సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని (No-Confidence Motion)ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా పేరుతో కూటమిగా మారిన విపక్ష పార్టీలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మణిపూర్ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు సిద్దమైంది. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
విపక్షాలకు చెందిన కొందరు ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద గత రాత్రి నుంచి ధర్నా కొనసాగిస్తున్నారు. మూడవ రోజు పార్లమెంట్లో జరిగిన పరిణామాలను వాళ్లు తప్పుపడుతున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై సెషన్ మొత్తం సస్పెన్షన్ విధించడంతో ఆయన అక్కడే ధర్నా చేస్తున్నారు. నిరసన చేపడుతున్న సంజయ్ సింగ్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

