గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తాను అనుకూలంగా లేనని మోదీ ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. కోర్టు కేసుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా తెలంగాణ బిల్లు ముసాయిదా తమకు అందలేదని చెప్తూ వచ్చిన �
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని, కేంద్ర పన్నుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నిధులను విడుదల చేయకుండా నరేంద్రమోదీ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని సోమవారం లోక్సభలో బీఆ�
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై కేంద్రం చేతులెత్తేసింది. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కే నిధులను చెల్లిస్తామని లోక్సభ వేదికగా స్పష్టంచేయటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన
యూపీలోని మొయిన్పురి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సమాజ్వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ సోమవారం పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు