లోక్‌సభ సమరానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెం
జిల్లాలో లోక్ సభ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాకల పరిధిలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.23.84 కోట్ల న�
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని శ్ర�
బీజేపీలో మోదీ తీసుకొచ్చిన ’75 ఏండ్ల’ నిబంధన అనేది కేవలం ఎల్కే అద్వానీ వంటి నేతలకేనా, మోదీకి వర్తించదా? అని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నిబంధనను తాను పాటిస్తారా? లేదా? అనేదానిపై మోద�
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లను సీసీ కెమెరాలతో పర్య�
ఓట్ల పండుగకు వేళయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ జరుగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 3709 పోలింగ్�
ఈ నెల 13న 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
Arvind Kejriwal | కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచ
Voter Slip | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సోమవారం జరుగనున్నది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. ఇప్పటికే ఎన్నికల సంఘం పోల్ చిట్టీలను పంపిణీ చేసింద�
కాంగ్రెస్ పార్టీయే తనకు మోసం చేసిందని ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ (Nilesh Kumbhani) చెప్పారు. తాను పార్టీకి ధోఖా చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు చెయ్యిచ్చిందని ఆగ్రహం వ్యక్తం
“రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్న అనేక మంచి కార్యాక్రమాలను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసింది. అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వారి కాళ్లు వాళ్లే విరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ �
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతాల వెల్లడిలో ఈసీ జాప్యంపై జర్నలిస్టు సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. గతంలో ఇలా ఎన్నడూ జరుగలేదని, దీని వల్ల ఎన్నికల పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయని ఆందోళన వ్యక్�