స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక స�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమన
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శాయంపేటలోని బీసీ కాలనీలో ఇంటింటికీ �
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ