పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం | ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆయన ఆరోపించారు.
ఓటాన్ అకౌంట్ ఒడ్జెట్ | 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.