కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
సహకార రంగానికి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రోల్ మోడల్గా నిలుస్తోందని మహబూబ్నగర్ డీసీసీబీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. బుధవారం ఆ జిల్లాకు చెందిన డీసీసీబీ ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక
రాష్ట్రంలోని 510 మంది నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ ఆర్థి క సహాయ పథకం కింద రూ. 16.76 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయాలని తెలంగాణ బ్రాహ్మ ణ సంక్షేమ పరిషత్తు నిర్ణయించింది. హైదరాబాద్లోని బొగ్గులకుంట కార్యాలయంలో ప�
ఎస్సీ నిరుద్యోగులకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాన్ని బ్యాంకుకు లింకేజీ లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ రుణ
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్)కు చేయూతనందిస్తున్న ప్రభుత్వం అర్హులైన వారికి రెండో విడత రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు సూచించింది.
రోడ్డు వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధివ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల టీఎస్ఎంఎఫ్సీ చైర్మన్ ఇంతియాజ్ హర్షం వ్యక్తం చేశారు. దాంతో ఆయన సీఎం �
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.65 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేసింది.
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక