ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులు చాలావరకు బ్యాంకు రుణాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యం గా విద్యా రుణం, వ్యక్తిగత రుణాలకు డిమాం డ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమం అన్న దైలమాలో ఎక్కువమంది పడిపోతూ ఉంటారు. అందుకే ఏ రుణాలపై తక్కువ వడ్డీరేట్లుంటాయి, అనుకూలతలు, ఇతరత్రా ప్రయోజనాలేమిటో చూద్దాం.
విద్యా రుణం
వ్యక్తిగత రుణం
చివరగా..
తక్కువ కాలపరిమితికి కొద్దిమొత్తాలే రుణంగా కావాలనుకునేవారికి వ్యక్తిగత రుణం అనువైనది. ఈ రుణ ప్రక్రియ కూడా సులభతరం. కొద్దిపాటి ధ్రువపత్రాలతో మంజూరైపోతుంది. మిగతావారికి మాత్రం విద్యా రుణాలే లాభదాయకం. ఇక క్రెడిట్ స్కోర్ కూడా ముఖ్యమే. దీని ఆధారంగానే రుణ లభ్యత, వడ్డీరేట్ల తగ్గింపూ ఆధారపడి ఉంటుంది.