దేవుడిచ్చిన గొప్ప వరం బాల్యం. ఎలాంటి అరమరికల్లేకుండా గడిచిపోయే నిష్కల్మశమైన జీవితం బాల్యం. ఇది అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే బుడతలు ఏది రాసినా అవన్నీ నిజాలే ఉంటాయి.
కవుల రత్నగర్భం వంటి తెలంగాణ మాగాణంలో మరుగున పడ్డ మరో కవి రత్నం పట్రా మరియన్న. కడు పేదరికంతో కష్టపడి చదివి, నాటి తెలుగు ఉపాధ్యాయులు చేసిన బోధనా మాధుర్యంలోని పాండిత్యాన్ని వంట పట్టించుకున్నారు.
‘తారీఖులు దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాట�
‘పశ్చిమ తెలంగాణ సాహిత్యం -కన్నడ భాష ప్రభావం’ అన్న అంశంపై పరిశోధనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటకొండ రాఘవేంద్రరావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మ�