ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
మన కాలి బొటనవేళ్లని తాళ్లతో ముడివేసి ఆ రెంటి మధ్యలోంచి జీవితాలను చూస్తున్న కవి ఒకరున్నారు. అప్పుడెప్పుడో ఆ పని బైరాగి చేశారు. తక్కువే రాసినా అద్భుత కవిత్వాన్ని పంచిన అజంతా కూడా ఇంచుమించు సరిసాటి అనిపించ
‘నూలు బట్టలు కట్టుకుంటే నేల మీద కూర్చున్నా ఏమనిపించదు. పీతాంబరం కట్టుకుంటేనే పీట అవసరం’... ఇలా చెప్పడమే కాదు, బతికున్నన్నాళ్లూ నూలు బట్టలు కట్టుకున్న ఆ పండితుడిని ఎలా మరచిపోతాం. సంగీత, సాహిత్య నిధి సామల సద�