డాక్టర్ తండు కృష్ణకౌండిన్య రాసిన ‘నెరుసు’ విమర్శవ్యాసాల సంపుటిలో బహుజన దృక్ప థం, తెలంగాణ పోరాట అస్తిత్వం ప్రధానంగా కనిపిస్తాయి. బహుజన సాహిత్యానికి నెరుసు పూసి పదునుపెట్టిన మెరుపు వ్యాసాలు ఇందులో ఉన్న
మట్టి పరిమళాన్ని తన గుండెలనిండా శ్వాసిస్తాడాయన. ‘భూమి స్వప్నా’న్ని గాంచి, ‘దివిటీ’ పట్టుకొని ‘నాగేటిచాలల్ల’ తిరుగుతూ పరవశించి పాటలు పాడుకుంటాడు. సాకారం పొందిన తెలంగాణ అస్తిత్వాన్ని తన గుండెలనిండా నిం�
‘కళకైనా, కవితకైనా పెద్ద ఆర్భాటమూ, ఆడంబరమూ ప్రదర్శనా అవసరం లేదు. ప్రచారమూ అవసరం లేదు. నిజానికి అద్దమూ అవే, కాంతీ అవే, బింబమూ అవే, ప్రతిబింబమూ అవే’ సరిగ్గా ఈ మాటలకు అర్థం చెప్తూ ఆ భావాలను ప్రతిబింబిస్తూ వీకే శ�
కలం బరువును మాత్రమే మోయగల శరీరం, సాహిత్య లోకాలన్నింటినీ తడిమి చూడగల క్రాంత దర్శిత్వం ఆయన సొంతం. ఆయన కలంలోంచి కళ్లు తెరిపించే కవిత్వం జాలువారింది. అబ్బుర పరచే పరిశోధనా గ్రంథాలు అవతరించాయి.