త్రివేణి కవితా సంపుటి ఆవిష్కరణ
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1న కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగనున్నది.
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1న కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగనున్నది. వారాల ఆనంద్ వెలువరిస్తున్న 25వ పుస్తకం ఇది.
‘త్రివేణి’ కవితా సంపుటిని పాఠశాల స్థాయిలో రచయిత వారాల ఆనంద్కు హిందీ నేర్పిన ఉపాధ్యాయుడు ఉడుత రాజేశం ఆవిష్కరిస్తారు. కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో పలువురు ఆత్మీయులు, కవులు హాజరవుతారు. సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం.
– వి.ఇందిరారాణి, పోయెట్రీ ఫోరం, కరీంనగర్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

