వెచ్చగా పొదువుకునే చిరుచలి
టేబుల్ మీద మగ్గులో
పొగలు కక్కే కాఫీ ఎంజాయ్ చేస్తూ సూర్యుడు
తెల్లని మబ్బుల నిండా
పొగమంచు నిండా
ఆకురాలు కాలం నిండా
ఫిల్టర్ కాఫీ పరిమళం
నానా రంగులూ పూసుకున్న అడవికి కొత్త ప�
నేను రోజులో ఒక్కసారైనా
నా బాల్యంలోకి వెళ్లి
తిరిగి ప్రస్తుతానికి చేరుకుంటాను!
విశాలమైన రోడ్లపై వరుస వాహనాలను తప్పుకొని
ముందుకు వెళ్దామనుకున్నప్పుడు
సుతిలీతాడు మధ్యలో వరుసగా నడుస్తూ
దోస్తులతో రైలు �
నిశ్శబ్దంగా రోదిస్తున్నది
వనాకాశం మట్టికాళ్ల తొక్కుడు బొమ్మలు కాలుతున్న పచ్చటిననలు
తట్టుదెబ్బలతో బొటనవ్రేళ్లు
రక్తం ఒడుస్తున్న బాటలు
భయంగా కాదు ఖాళీగా ఉంది అమ్మ ఒడి
కాల గమనం చాలా విచిత్రమైనది.మనుషుల జీవితాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో చూస్తుంటాం. కానీ, మన రజిత అనే భావం వల్లనేమో.. అనిశెట్టి రజిత మరణాన్ని భరించలేకపోతున్నాం.