తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో,లేదా తమ రాజకీయ అధినేతలను ప్రసన్నం చేసుకోవటానికో ఒక ప్రాంత సంస్కృతి, భాష, చారిత్రక సత్యాలను కించపరిచేలా మాట్లాడటం ఆత్మవంచన అవుతుంది.
నువ్వు ఏ మంత్రం వేశావో గాని
నా కంటి మీద కునుకు కరువైంది
నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ
నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి
నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ
నా తనువంతా తామరమై వికసిస్తుంది
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!
ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వే
సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన క�