ఏ మంత్రం వేశావో
నువ్వు ఏ మంత్రం వేశావో గాని నా కంటి మీద కునుకు కరువైంది నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ నా తనువంతా తామరమై వికసిస్తుంది
నువ్వు ఏ మంత్రం వేశావో గాని
నా కంటి మీద కునుకు కరువైంది
నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ
నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి
నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ
నా తనువంతా తామరమై వికసిస్తుంది
నీ నల్లని కురులు, నయాగరా నడుము
నా కండ్లను బంధించి ఖైదీని చేశాయి
నీ చీర కుచ్చులు, రవికపై అచ్చులు
నా ఆలోచనలకు బేడీలు వేశాయి
నీవు నక్షత్రమై నాజుగ్గా నడుస్తుంటే
నేను గ్రహమై నీ వెంట తిరుగుతూనే ఉంటా
నువ్వు మేఘమై మమతను కురిపిస్తుంటే
నేను పుడమినై తడిచి పులకరిస్తూనే ఉంటా
నువ్వు పుష్పమై పూస్తునే ఉండు
నేను సీతాకోకనై వాలుతూనే ఉంటా.
– రమేష్ తాటిపాముల (తార) 7981566031
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

