AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | ఆంధ్రప్రదేశ్లో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పెండింగ్ స్థానాలకు రేపు (శుక్రవారం) ఉదయం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం ఎన్నికలు మొదలవుతాయని చెప్పింది.
AP News : ఆంధ్రప్రదేశ్లో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పెండింగ్ స్థానాలకు రేపు (శుక్రవారం) ఉదయం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం ఎన్నికలు మొదలవుతాయని చెప్పింది. రాష్ట్రంలోని మొత్తం 659 మండల పరిషత్లకుగాను 601 చోట్ల ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయని ఎస్ఈసీ వెల్లడించింది.
మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయని ఈసీ ప్రకటించింది. రేపు పెండింగ్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణతో మండలపరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అవుతుందని తెలిపింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

