Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
Rajinikanth | రజినీకాంత్ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టిల్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. గ్రీస్ టూర్లో ఉన్న తలైవాలో ఏథెన్స్ నగరంలో తన సతీమణి, కూతుళ్లు, అల్లుడు, మనవలు, మనవరాళ్లతో సరదా సమయాన్ని గడిపారు.
Rajinikanth | రీసెంట్గా జైలర్ 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ మూవీ రూ.800 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. సినిమాల కమిట్మెంట్స్తో బిజీగా ఉండే రజినీకాంత్ బ్రేక్ తీసుకుని టూర్ వేసిన విషయం తెలిసిందే.
రజినీకాంత్ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న స్టిల్స్ నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. గ్రీస్ టూర్లో ఉన్న తలైవాలో ఏథెన్స్ నగరంలో తన సతీమణి, కూతుళ్లు, అల్లుడు, మనవలు, మనవరాళ్లతో సరదా సమయాన్ని గడిపారు. అయితే రజినీకాంత్ వెకేషన్ స్టిల్స్ లో ఓ ఫొటో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ మూవీ లవర్స్‌తోపాటు నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది. ఇంతకీ ఏంటో ఆ స్టిల్ అనుకుంటున్నారా..? రజినీకాంత్‌తో మనవడు యాత్రా రాజా కలిసి (ధనుష్ కొడుకు) స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
రజినీకాంత్ ప్రస్తుతం అశ్విన్ మారిముత్తు డైరెక్షన్లో ధర్మన్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యాక్టర్ రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

