వినాశకాలే విపరీత బుద్ధిః
బంగారు లేడిని గతంలో ఎవరైనా కన్నారా? విన్నారా? అయినప్పటికీ సీత కోరిందని శ్రీరాము డంతటి వాడు దాని గురించి వెళ్లి కష్టాలపాలైనాడు.
శ్లోక: న నిర్మితో కేనన దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగః
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశకాలే విపరీత బుద్ధిః
భావం: బంగారు లేడిని గతంలో ఎవరైనా కన్నారా? విన్నారా? అయినప్పటికీ సీత కోరిందని శ్రీరాము డంతటి వాడు దాని గురించి
వెళ్లి కష్టాలపాలైనాడు. కష్టాలపాలు కావాల్సిన టైం వచ్చినపుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయి.-టి.సుధాకరశర్మ
ఇంకా చదవల్సిన వార్తలు
జాతీయ సాహిత్య పరిషత్-కరీంనగర్
రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి కథల సంపుటాలకు ఆహ్వానం ప్రముఖ కవి, రచయిత, నాట్యాచార్యులు రజనీశ్రీ పేరు మీద కరీంనగర్ జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాహిత్య పురస్కారాన్ని ఆమె కుమారుడు, సాహితీవేత్త, జీవీ శ్యాంప్రసాద్ లాల్, ఐఏఎస్ అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రం, శాలువాతో పాటు రూ.10,116 నగదు బహుమతి అందిస్తామని సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్ తెలిపారు. స్వంత కథల పుస్తకాలు మాత్రమే పంపాలని, వివిధ రచయితలతో సంకలనం చేసి ముద్రించిన కథల పుస్తకాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. రచయితలు వారి కథల సంపుటాలు జనవరి 2023 నుండి 2025 డిసెంబర్ 31లోగా ముద్రించినవి మాత్రమే పోటీలకు పంపించాలని సూచించారు. ప్రతిదీ నాలుగు ప్రతులు ఈ కింది చిరునామాకు 20 మార్చి, 2026లోగా చేరునట్లు పంపించాలని పేర్కొన్నారు. ప్రతులు పంపించాల్సిన చిరునామా: గాజుల రవీందర్, ఇంటి నంబర్ 8-3-255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నంబర్ 12, భగత్‌నగర్, కరీంనగర్-505001. మరిన్ని వివరాలకు గాజుల రవీందర్ ఫోన్ నెంబర్ 98482 55525 లేదా ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ 9490401861 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

