ఐనా ఇక్కడ
నా దేహం నాది అన్న స్వరాలు
శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు
ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్లను
నాగలి కర్రులు చేసి
రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్ట�
కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతుంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న
సిపాయి అవుతుంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతుంది
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు.
అదిలాబాద్ జిల్లాకు ఇద్దరు సరస్వతులు. ఒకరు బాసర సరస్వతి అయితే మరొకరు పుంభావ సరస్వతి సామల సదాశివ. ఈ పేరు వినగానే అదిలాబాదు అడవి బిడ్డలు మా మాస్టారు అంటారు. ఏ భాషలో ఎవరికి ఉత్తరం వచ్చిన పరుగున పంతులు గారి దగ�
బతుకమ్మ ఆడే సమయంలో పాడే పాటలలో సహనం, శీలం, శాంతం మొదలైనవాటిని బోధించే మంచి లక్షణాలుండడంతో జీవితాలు సుఖంగా శాంతంగా గడిపేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే రాజులు మారినా, రాజ్యాలు అంతరించిపోయినా ఈ సంస్కృతి