ఓ భారత సైనికుడా!
నీవు భరతమాతకు తిలకం కోట్ల ప్రజలకు ధైర్యం భరతమాతకు ఆత్మజుడవు దేశం, నీ ఆవాసం వదిలి దేశం కోసం ఆయువు
నీవు భరతమాతకు తిలకం
కోట్ల ప్రజలకు ధైర్యం
భరతమాతకు ఆత్మజుడవు
దేశం, నీ ఆవాసం వదిలి
దేశం కోసం ఆయువు
ఇవ్వడానికైనా సిద్ధం
దేశం కోసం యుద్ధం చేస్తావు
ఎప్పుడు కూడా కల్ల చెప్పవు!
నీ దేశం కోసం సరిహద్దు దగ్గర కునుకు తీయకుండ కాపలా కాస్తుంటావ్
నీవు కంఠీరవం లాంటివాడివి
ఓ భారత సైనికుడా!
– గోమాసి సన్నీ
7వ తరగతి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కోటపల్లి, మంచిర్యాల జిల్లా
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

