ఆధునిక యువతులు అందానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ‘బ్యూటిఫుల్!’ అనిపించుకోవడానికి బోలెడు తాపత్రయ పడుతున్నారు. తమ ముఖవర్ఛస్సుకు మెరుగులు దిద్దడానికి.. రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు.
తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు.
బయటికి అడుగు పెట్టామంటే సాయంత్రంలోపు రెండు మూడు కప్పుల టీ, కాఫీలన్నా లాగించకపోతే తోచని వాళ్లు చాలామందే ఉంటారు. ప్రయాణాలు, ఆఫీసు ఇలా ఎక్కడైనా సరే బయట టీ తాగుతున్నాం అంటే అది సాధారణంగా ఒక్కసారి వాడిపారేసే �
వన్‌ప్లస్ వాచ్ 3ను ఇంతవరకూ ఒకే సైజులో చూశాం. అది 47 ఎంఎం మోడల్. కొంచెం పెద్దగానే ఉండేది. కానీ ఇప్పుడు.. మణికట్టు చిన్నగా ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా వన్‌ప్లస్ మరో మోడల్ తీసుకువస్తున్నది. అదే 43 ఎంఎం వాచ్ 3.
అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది. ఏ�
జపాన్‌వాసులు ఏది చేసినా పద్ధతిగానే ఉంటుంది. టెక్నాలజీ, ఆహారం, క్రమశిక్షణ.. ఇలా ఏ విషయం తీసుకున్నా ప్రత్యేకంగానే నిలుస్తుంది. ఇప్పుడు వాకింగ్‌లోనూ.. మరో కింగ్‌లాంటి పద్ధతిని తీసుకొచ్చారు.
వర్షాకాలంలో ఫర్నిచర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలం�
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా? అయితే, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నదట. ‘అల్పాహారం-మానసిక ఆరోగ్యం’పై చేసిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడిస్తున్నది. ‘హాంకాంగ్ యూత్ ఎపిడెమియోలాజికల్ స్ట�
కొందరికి ఇల్లు అంటే స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. రిచ్‌గా కనిపించాలని అనుకుంటారు. నటి అదితి రావ్ హైదరీ మాత్రం ఇల్లంటే నాలుగు గోడల నిర్మాణం కాదనీ, ఓ ఎమోషన్ అని చెబుతున్నది.
ప్లాస్టిక్ డబ్బాల వినియోగం ఆరోగ్యానికి హానికరం. అందుకే, ఆహార పదార్థాల నిల్వకోసం స్టీల్ పాత్రలనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ, కొన్ని పదార్థాలు స్టీల్‌తో రసాయన చర్య జరుపుతాయని నిపుణులు చెబుతున్నారు. అల�
మానసిక ఒత్తిడి కారణంగానో, పని భారం వల్లనో, విందులు వినోదాల వల్లనో కొన్ని సందర్భాల్లో మనం కంటినిండా నిద్రపోలేకపోతాం. ప్రతి మనిషి జీవితంలో ఇది సర్వసాధారణం. అయితే కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం మన
ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్‌కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్�
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �