ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. �
చాలా ఇళ్లలో టిఫిన్ అంటే.. ఇడ్లీలు, దోశలే! వీటిని సిద్ధం చేయాలంటే మాత్రం.. ఎంతోకొంత ప్రయాస పడాల్సిందే! కావాల్సినవన్నీ ముందురోజే నానబెట్టుకోవడం.. పిండి రుబ్బుకోవడం.. పెద్ద తతంగమే! దాంతో చాలామంది వారానికి సరి�
సోషల్ మీడియా వాడకం ఎంత పెరుగుతున్నదో ఇన్ఫ్లూయెన్సర్ల ప్రాధాన్యమూ అంతే ఎక్కువ అవుతున్నది. అందుకే హురూన్ ఇండియా-కాండేర్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న
అతివలు లోహ విహంగాలను నడిపి ధీర అనిపించుకుంటున్నారు. యుద్ధ విమానాలనూ గింగిరాలు కొట్టిస్తూ సాహసి అని ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ప్రజారవాణా సాధనం బస్సు నడపడంలో మహిళల ఊసే కనిపించదు.
ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
అందంలో జపాన్ వనితలు ప్రత్యేకం. అందులోనూ వారి మేనిఛాయ అద్భుతం. అందుకోసం వారేమీ అంతర్జాతీయ ఉత్పత్తులను ఆశ్రయించడం లేదు. వంటింటి చిట్కాలతోనే.. ముఖవర్చస్సు పెంచుకుంటున్నారు.
కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా... అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు.
చిరుజల్లులకు ప్రకృతే కాదు.. మన మనసూ పులకిస్తుంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ, కొందరిలో మాత్రం.. వర్షం చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది. ఆకాశంలో ఉరుము ఉరిమితే.. వీళ్ల గుండెల్లో పిడుగు
అన్ని వయసుల వారికి గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే విషయంలో చ
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స