చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు, రోగాలు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అయితే, దీని ప్రయోజనం అలా ఉంచితే చేతుల పరిశుభ్రత గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం.
మనం అనేక ఒత్తిళ్లతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. పనుల్లో డెడ్లైన్లు మొదలుకుని వివిధ ఆరోగ్య సమస్యల వరకు రోజువారీగా ఎన్నో అంశాలు మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
పాదాల పగుళ్లను తగ్గించడంలో పసుపు నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో రెండు చుక్కల పసుపు నూనె కలిపి.. ఆ మిశ్రమంతో పాదాలను మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలన్నది పెద్దల మాట. వాళ్లు చెప్పినట్టే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి ఆయాసపడే కంటే నెమ్మదిగా రెండు కిలోమీటర్లు నడిచింది మేలని డాక్టర్లు చెబుతున్నారు. నడక, ప
పెరటి తోటల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. పూలు, కూరగాయలు, ఆకుకూరల కోసం.. ఇలా పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఒక్క మునగ చెట్టును పెంచితే.. అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నా
ఈ వేసవి సెలవుల్లో ఇంటినే ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మార్చేద్దాం అనుకుంటున్నారా? అయితే.. ఇదిగో జెబ్రానిక్స్ నుంచి జెబ్ పిక్సా ప్లే 14 పేరుతో వచ్చిన ప్రొజెక్టర్‌పై ఓ లుక్కేయండి. దీన్ని ఇంట్లో సెటప్ చేసుకు�
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలోనూ సబ్జా గింజలు ముందుంటాయి.
ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ని అడాప్ట్ చేసుకుంటూ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నది. వాటిలో ‘ఏఐ’ ఆధారిత ఫీచర్ల గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరికొత
గుండె ఆరోగ్యం కోసం రాత్రికి రాత్రే జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న, స్థిరమైన మార్పులు.. మీ హృదయాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
అమ్మ ముద్దిస్తే
మరింత ఊపిరి పోసినట్టే
అమ్మ ముద్ద పెడితే
మరింత ఆయుష్షు నింపినట్టే,
అమ్మ చంకన ఎక్కితే
రంగులరాట్నం ఎక్కినట్టే
అమ్మ కొంగు కప్పితే
హరివిల్లు దిగి వచ్చినట్టే
ఎన్ని చేసినా ఏది చేసినా
ఎదిగేద�
మాతృ దినోత్సవం నాడు అమ్మకు ఉట్టి శుభాకాంక్షలే కాదు, గట్టి బహుమతినీ అందించాలని కోరుకుంటాం. అయితే అమ్మ కోసం ఏం సెలెక్ట్ చేయాలి అన్నది అతిపెద్ద ప్రశ్నలా మారుతుంది. ఈ విషయంలో కాస్త మనసుపెడితే అమ్మ మనసు గెలు�
అబ్బో.. ఒక్కోసారి టైట్ అయిపోయిన జార్ మూత తిప్పడం అంటే.. పెద్ద తలనొప్పే!! అదెంత కష్టమో అందరికీ తెలుసు. ఫ్రిడ్జ్‌లో ఉన్న పచ్చడి జార్ అయినా.. కొత్త జ్యూస్ బాటిల్ అయినా.. చుట్టూ ఎవరూ లేకపోతే చేతులతో తిప్పితి�
ఇంటర్లో ఎంపీసీ చదివిన అమ్మాయి బీటెక్ చేస్తుందనుకుంటే నాన్న కోసం న్యాయవిద్య అభ్యసించింది. చట్టాలతో ఆడవాళ్లకేం పని అని కొందరు హేళన చేసినా.. పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది 24 ఏళ్ల బొడ్డు