ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
అందంలో జపాన్ వనితలు ప్రత్యేకం. అందులోనూ వారి మేనిఛాయ అద్భుతం. అందుకోసం వారేమీ అంతర్జాతీయ ఉత్పత్తులను ఆశ్రయించడం లేదు. వంటింటి చిట్కాలతోనే.. ముఖవర్చస్సు పెంచుకుంటున్నారు.
కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా... అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు.
చిరుజల్లులకు ప్రకృతే కాదు.. మన మనసూ పులకిస్తుంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ, కొందరిలో మాత్రం.. వర్షం చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది. ఆకాశంలో ఉరుము ఉరిమితే.. వీళ్ల గుండెల్లో పిడుగు
అన్ని వయసుల వారికి గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే విషయంలో చ
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స
‘నిరుపేదగా పుట్టడం తప్పు కాదు.. అలా మిగిలిపోవడమే తప్పు’ అంటారు ఆర్థికవేత్తలు. ఈ వాక్యం జగిత్యాలకు చెందిన రమ్యా నాగేంద్రకు అతికినట్టు సరిపోతుంది. సృజనాత్మకతకు అంకితభావం జోడించి సాగించిన ఆమె ప్రస్థానం.. ప�
ప్రేమ సంగతి ఎలా ఉన్నా.. పెండ్లి మాత్రం అనేక షరతులతో కుదురుతుంది. మిగతా విషయాలను పక్కన పెడితే.. వివాహబంధంలో ‘వయసు’ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, నేటి ఆధునిక యువత.. ప్రేమ వివాహాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నది
ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే? రోజూ నడవాలని చెబుతున్నారు నిపుణులు. నడకతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. కానీ, ఒళ్లు రోగాలపుట్టగా మారిన తర్వాత ఎంత నడిస్తే ఏం ప్రయోజనం! అ�
వంటకు రుచిని అందించే ఉప్పు.. ఇంటికి శుభ్రతను తీసుకొస్తుంది. మరకలు, చెడువాసనలను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా.. ఇనుప సామగ్రికి పట్టిన తుప్పును వదలగొట్టడంలో ఉప్పు ముందుంటుంది. ఎలాంటి రసాయనాల�