వేసవిలో చెమట పట్టడం కామన్! ఫలితంగా, బూట్ల నుంచి దుర్వాసన రావడం కూడా మామూలు విషయమే! అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాసనను వాపస్ పంపించొచ్చు.
వీడియోలు, ఫొటోగ్రఫీ చేసేవారికి లైటింగ్ చాలా ముఖ్యం. సరైన లైటింగ్ ఉంటేనే అవుట్‌పుట్ ఆకట్టుకునేలా వస్తుంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు అమెజాన్ బేసిక్స్ స్టూడియో లైట్ మార్కెట్లోకి వచ్చింది. 240 ఎస్ఎండ�
డాక్టర్ జాన్ షార్ఫెన్‌బర్గ్ 1923 డిసెంబర్ 15న చైనాలో జన్మించారు. ఇప్పుడాయనకు అక్షరాల వందా రెండేండ్లు! అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుదీర్ఘమైన, ఆరో�
గుండె బలమే కాదు కండబలమూ మహిళల సొంతమని నిరూపిస్తున్నదామె.సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు,సెలెబ్రిటీల చుట్టూ ఎప్పుడూ మగ బౌన్సర్లే ఉండటాన్ని ప్రశ్నించి, గెలిచిందామె! దేశంలోనే తొట్టతొలి మహిళా బౌన్సర్‌గా రి�
మీ పొట్ట చెత్తబుట్ట కాదు. అడ్డమైన చెత్త పదార్థాలతో దాన్ని నింపేయకండి. అది ఒక దేవాలయం లాంటిది. బతుకు చక్రం నడవడానికి కావాల్సిన శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. దాని ప్రయోజనాలను �
వర్కౌట్ చేసేవాళ్లను సంగీతం మరింత ఉత్సాహపరుస్తుంది. కానీ, చెవిలో బాగా ఫిట్ అవ్వని ఇయర్‌బడ్స్ వల్ల మ్యూజిక్ వింటూ వర్కౌట్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్లకోసం పవర్‌బీట్స్ ప్రో 2 వచ్చేసింద�
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు పెద్దపెద్ద వృక్షాలే వాడిపోతున్నాయి. ఇక పెరటి మొక్కల సంగతి వేరే చెప్పాలా? ఈ క్రమంలో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆన్లైన్లో తాము సురక్షితంగానే ఉన్నట్లు.. 46 శాతం మంది భారతీయ మహిళలు చెబుతున్నారు. ‘షీ శక్తి సురక్ష సర్వే-2025’లో భాగంగా.. ఆన్లైన్ భద్రత గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
రంగుల హోలీ అంటే సందడి, సంతోషం, ఆనందం! కానీ, ఈ సంబురాల్లో మీ స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు నీటిలో తడిసి, రంగుల మరకలతో పాడయ్యే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. రంగుల కేళీని ఎంచక్కా ఆస�
చర్మాన్ని శుద్ధి చేయడానికి పాలు మంచి సాధనంగా ఉపయోగపడతాయి. క్లెన్సింగ్ మిల్క్ స్థానంలో నేరుగా పాలనే వాడవచ్చు. అందుకోసం కొద్దిగా పాలను తీసుకుని అందులో దూదిని ముంచాలి.
వాన వెలిసిన తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయం.. ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటుంది. ఇక రోడ్లపై నిలిచిన వాననీటిలో.. భవనాలు, చెట్ల ప్రతిబింబాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వాటిని కెమెరాల్లో బంధించడమ�