కార్పొరేట్ ప్రపంచంలో ‘పని ఒత్తిడి’ కామన్ అయిపోయింది. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో.. ‘కిడల్టింగ్' వారికి భరోసా ఇస్తున్నది.
అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్లు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖం కాంతిమంతంగా, మచ్చలు లేకుండా కనిపించాలని రకరకాల పరిష్కారాలను వెతుక్కుంటారు. తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లూ చెప్పిన టిప్స్ పాటిస్తుం�
మోడలింగ్ అంటే రూపురేఖలకు పట్టం కట్టే రంగం. ఎత్తు, బరువు, కొలతలు అన్నీ తూకం వేసినట్టు ఉంటేనే అందులో అడుగు పెట్టగలరన్న ప్రచారం ఉంది. అందాల పోటీలకు ఓ అడుగు వెనక ఉంటుందేమో కానీ, ఇక్కడ మిగతాదంతా సేమ్ టు సేమ్.
అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ‘మేకప్'ను ఆశ్రయిస్తుంటారు. రకరకాల క్రీములు, పౌడర్లతో ముఖానికి మెరుగులు దిద్దుకుంటారు. పెద్దల మాటేమో గానీ, ఇప్పుడు చిన్నారులు కూడా ‘మేకప్' రాగం ఎత్తుకుంటు
ఫ్యాషన్ ప్రపంచంలో భారతదేశానికి చెందిన సంప్రదాయ దుస్తులు, నగలు ఎప్పుడూ ప్రత్యేకమే! మగువల మేనిపై మెరిసిపోయే ఆభరణాలకు మనదేశమే పుట్టినిల్లు. సంక్లిష్టమైన కళానైపుణ్యంతో రూపొందిన జడావు ఆభరణాలకు పూర్వం ఉన్�
చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు.
కాండిడ్ ఫొటోగ్రఫీ.. అంటే, ఎదుటివారి నిజమైన భావోద్వేగాలను, సహజమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించే కళ. వైవిధ్యానికి, సహజత్వానికి గౌరవం ఇచ్చే కళ. మీరు ఫొటో తీయాలనుకున్న వ్యక్తి సంతోషంగా నవ్వుతున్న సమయంలోనో, ఉ�
నడక.. ఆరోగ్యానికి దివ్యౌషధం! అత్యంత ప్రభావశీలమైన వ్యాయామం! అయితే, మామూలుగా నడిచేకన్నా.. వెనక్కి నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాకింగ్ చేసేటప్పుడు.. శక్తి �
అనేక పోషకాలతో నిండిన అరటిపండు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎనర్జీ బూస్టర్గానూ పనిచేస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపం�
నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద స్కూల్స్ అన్నీ శివార్లకు తరలుతున్నాయి. ఆయా పాఠశాలలకు వెళ్లే పిల్లలు.. ఇంటినుంచి నిత్యం 10 - 15 కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించాల్సి వస్తున్�
కాలంతోపాటు ఎన్నిరకాల కొత్త ఫ్యాషన్లు పుట్టుకొచ్చినా భారతీయ స్త్రీల అలంకరణలో సంప్రదాయ ఆభరణాలదే అగ్రస్థానం. కంఠాభరణాలు, హారాలు, పాపిటబిళ్లలు, గాజులు, వంకీలు లాంటి నగలు ప్రాచీనకాలం నుంచీ మహిళల అలంకరణలో భ�