ఈకాలం పిల్లల్లో దూకుడు స్వభావం పెరుగుతున్నది. పెంపకంలో లోపం, తల్లిదండ్రుల గారాబమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అయితే, వారిని అదుపులో పెట్టడానికి అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తే.. మరీ మొండిగా తయారయ్యే ప్ర
జీవనశైలిలో, ఆర్థికాంశాల్లో మూసధోరణి విధానాలను అవలంబిస్తే.. అందరిలాగే ఆ తానుముక్కల్లా మిగిలిపోతాం. పరిశోధకులు కొత్తగా ఆలోచిస్తేనే నవీన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్�
పున్నమి నాడు పుట్టిందని పూర్ణిమ అనీ, కార్తిక మాసంలో పుట్టాడని కార్తిక్ అనీ... ఇలా పుట్టిన నక్షత్రాన్నీ, రోజునీ, మాసాన్నీ బట్టి పేర్లు పెట్టుకోవడం మనకు అలవాటే. అచ్చం అలాగే మనం ఓ రకం పూలకీ పేరు పెట్టాం. అవే డి
ఇప్పుడంతా స్మార్ట్ యుగం. హార్డ్వర్కర్ అన్న పేరుకన్నా స్మార్ట్ వర్కర్ అన్న పదానికే ఇప్పుడు క్రేజ్ ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వడం అన్నది ఇటు పనిచేసేవారికీ హాయిగొలిపే అంశమే.
ఈ స్మార్ట్ యుగంలో మీరు మీ కంట్రోల్లో ఉన్నారని భావిస్తున్నారా! మీరు భ్రమల్లో పరిభ్రమిస్తున్నట్టే!! డిజిటల్ దునియాలో ట్రెండింగ్ ఐటమ్ ఏంటో తెలుసా? మీరే!! కృత్రిమ మేధ వికృత క్రీడలో మీరో సేల్డ్ ప్రొడక్ట�
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వివాహ బంధంతో ఒక్కటైన జంట జీవితమంతా కలిసి గడపాలి. ఒకరి గురించి మరొకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి.
తపస్సు చేయడానికి కారడవుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. హిమశిఖరాలపైకి చేరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉన్నచోటే ఉండి ధ్యానం కొనసాగించవచ్చు. ధ్యానం అంటే చంచలమైన మనసును జయించడానికి ఉపయోగకరమైన ఒక ఉపకరణం, ఒక �
ఓ గ్రామీణ యువకుడు గురువు దగ్గరికి వచ్చాడు. తనకు పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలని ఉన్నానని చెప్పాడు. అయితే, ‘నేను వ్యాపారం చేయలేనని కొందరు నిరుత్సాహ పరుస్తున్నార’ని బాధపడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్
ఇంటి అలంకరణలో ఫొటోలు, ఫ్లవర్ వాజ్లు, వస్తువులు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో.. గోడకు వేసే రంగులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. బెడ్రూమ్లో వేసే రంగుల కాంబినేషన్ అభిరుచులను తెలియజేయడమే కాదు.. నిద్ర నాణ్యత
గుండుతో ఉన్న ఆడపిల్లల ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ‘బాల్డ్ బ్యూటీ’ పేరిట నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోలు బోల్డ్ బ్యూటీల చిత్రాలకు మించి లైక్లు అందుకుంటున్నాయి. అసలు వీళ్�
‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అని కవి ఎప్పుడో చెప్పాడు. ఆ కవి నవ్వుతూ చావాలనీ అన్నాడు. కానీ, నవ్వుతూ ఉంటే ఆ చావు అంత తొందరగా రాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి.