ఆన్లైన్లో తాము సురక్షితంగానే ఉన్నట్లు.. 46 శాతం మంది భారతీయ మహిళలు చెబుతున్నారు. ‘షీ శక్తి సురక్ష సర్వే-2025’లో భాగంగా.. ఆన్లైన్ భద్రత గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
రంగుల హోలీ అంటే సందడి, సంతోషం, ఆనందం! కానీ, ఈ సంబురాల్లో మీ స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు నీటిలో తడిసి, రంగుల మరకలతో పాడయ్యే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. రంగుల కేళీని ఎంచక్కా ఆస�
చర్మాన్ని శుద్ధి చేయడానికి పాలు మంచి సాధనంగా ఉపయోగపడతాయి. క్లెన్సింగ్ మిల్క్ స్థానంలో నేరుగా పాలనే వాడవచ్చు. అందుకోసం కొద్దిగా పాలను తీసుకుని అందులో దూదిని ముంచాలి.
వాన వెలిసిన తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయం.. ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటుంది. ఇక రోడ్లపై నిలిచిన వాననీటిలో.. భవనాలు, చెట్ల ప్రతిబింబాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వాటిని కెమెరాల్లో బంధించడమ�
మీ విలువైన ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైల్స్‌ను ఎక్కడ భద్రంగా స్టోర్ చేసుకోవాలా.. అని ఆలోచిస్తున్నారా? అయితే, మీ డేటా భద్రత, స్టోరేజ్ సమస్యలకు పరిష్కారంగా సీగేట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మార్కెట్�
డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ చెల్లింపులు పెరిగిపోవడంతో ఒకప్పటి కంటే ఈ నియమం అవసరం ఇప్పుడే ఎక్కువ. ఈ దిశగా మన రోజువారీ ఆర్థిక అలవాట్లను క్రమబద్ధం చేసుకోవడానికి ‘కాకేబో’ గొప్పగా ఉప�
గేమింగ్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యంపై ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం, కోరల్ రిక్రూట్తోపాటు ఎమ్-లీగ్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్' తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల క�
బరువు తగ్గాలనుకునేవాళ్లు రకరకాల డైట్ ప్లాన్లు ఫాలో అవుతుంటారు. పక్షం రోజులు పని గట్టుకొని కడుపు మాడ్చుకుంటారు. లాభం లేదనుకొని మళ్లీ వెనక్కి తగ్గుతారు. కానీ, వెయిట్ లాస్ కోసం తహతహలాడుతున్న వారికోసం ఇ
చాలామంది గార్డెనింగ్‌ను ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఫాలో అవుతున్నారు. ఇటు ఇంటికి కావాల్సిన కూరగాయలనూ పండించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు చీటికిమాటికి మొ
ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం.. కారణం ఏదైతేనేం, చిన్న వయసులోనే చాలామందిలో జుట్టు నెరిసిపోతున్నది. నెత్తికి రంగులేసి కవర్ చేయొచ్చు. కానీ, కనుబొమలు కూడా తెల్లగా మారితే!? హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాల �
ఆధునిక కాలంలోనూ సంప్రదాయ ఆభరణాలు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. తళుకుబెళుకుల మెరుపులకంటే సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా తయారైన పురాతన ఆభరణాలపైనే మక్కువ చూపుతున్నారు నేటి మగువలు.