ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆహారానిదే కీలకపాత్ర. పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారమే మనిషికి రక్ష. అయితే, ఆహారంలో ఏవైనా పోషకాలు లోపిస్తే.. అవి ఆరోగ్య సమస్యల రూపంలో హెచ్చరికలు పంపుతాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి.. తగిన ఆహారం తీసుకుంటే సమస్య తీరిపోతుంది. లేకుంటే.. సమస్య ముదిరి అనారోగ్యానికి దారితీస్తుంది. మరి.. ఎలాంటి పోషకాహార లోపానికి శరీరం ఎలాంటి సంకేతాలను చూపిస్తుందో చూద్దాం..