బెంగాల్.. చిత్రకళకు కాణాచి. మహిళను అందంగా, హుందాగా చిత్రించడం అక్కడి చిత్రకారులకు బాగా తెలుసు. చేతిలో వాద్యపరికరంతో, సంప్రదాయ అలంకరణలతో చూడముచ్చటగా ఉన్న ఈ పెయింటింగ్ పేరు ‘సుందరి’.
రాకెట్ను ఆకాశంలో పంపడం కంటే.. పిల్లల్ని పెంచి పెద్దచేసి వృద్ధిలోకి తీసుకురావడమే కష్టమైన పని. అందులోనూ ప్రతి బిడ్డా ప్రత్యేకమే. పిల్లల స్వభావాన్ని బట్టి పెంచే పద్ధతులను ఎంచుకోవాలి.
ఇంట్లో ఫేస్మాస్క్లు తయారు చేసుకుని, వేసుకుని, ఆరేదాకా ఎదురుచూసేంత తీరిక కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిటికెలో ఫలితం చూపించే ఫేస్ షీట్ మాస్క్లు మార్కెట్లోకి వచ్చాయి. సెల్యులోజ్తో తయారయ్�
నీలవర్ణంలో.. సముద్రమంత గాంభీర్యం, ఆకాశమంత నిగూఢత్వం. నీలం రంగు చీరకట్టులోనూ అంతే మార్మికత. అగాథాన్ని తలపించే ఆమె అంతరంగానికి ఐదున్నర గజాల సాక్షి సంతకం ఈ చీర.
ఉంగరాలు రోజూ పెట్టుకుంటాం. డ్రెస్లూరోజూ వేసుకుంటాం. అంతమాత్రాన ఉంగరానికి, డ్రెస్సుకు మ్యాచింగ్ అవసరం లేదనుకుంటామా? ఆకుపచ్చ రంగు డ్రెస్ మీద పసుపు పచ్చ రాయి రింగ్ పెట్టుకుంటామా? అబ్బే అస్సలు కుదరదు.
మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా వయసు ముప్పై రెండు. ఆయనకు ముప్పై అయిదు. చాలా అన్యోన్యంగా ఉంటాం. కానీ, మా అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఉండవు. తనకు నచ్చింది నాకు నచ్చదు. నేను బావుందని చెప్పినప్పుడు, అతను అస్సలు బ
నిజంగా స్వర్గనరకాలు ఉంటే.. స్వర్గంలో దేవకాంతలే కనుక నివసిస్తుంటే.. వాళ్లు తప్పక చేనేతలే ధరిస్తుంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచినట్ట్టు.. నేత చీరలకు ‘ఏంజెల్స్ ఓన్ శారీస్'గా అధికార ముద్ర వేయా�
ఒకే ఒక్క చాన్స్... పేదను రాజునుచేస్తుంది. మధ్య తరగతి త్రిశంకు స్వర్గంలో ఉన్న వారిని సౌకర్యాల కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆ ఒక్క చాన్స్... ఆన్లైన్లో ఉచితంగా ఇంగ్లిష్, కామర్స్ పాఠాలు చెప్పే దేవిక తలుపులూ
వజ్రం, నీలం, కెంపు... ఇలా రకరకాల రాళ్లు విభిన్న రంగుల్లో ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి. అలా సహజంగా లభించే జాతి రత్నాలలో ఒకటి.. వాటర్మెలన్ టూమలీన్. దీన్నే వాటర్మెలన్ ఎగేట్ అనీ పిలుస్తారు.