‘ప్రతి ఉషోదయం లేలేత కిరణాలతోపాటు సరికొత్త అద్భుతాలను మూటగట్టుకుని రావాలి. దేవకాంతలు, దివ్య పురుషులు మన చుట్టూ పరిభ్రమించాలి’.. నటి సమంత కొత్త సంవత్సర ఆకాంక్ష ఇది!