సామ స్వప్న రంగవల్లికా ప్రపంచం.. dheepika_rangolis. ఆమె ఇన్స్టా అకౌంట్లో న్యూ ఇయర్, కార్తిక మాసం, దీపావళి, దసరా.. ఇలా ప్రతి సందర్భానికీ ప్రత్యేకమైన ముగ్గులు దర్శనమిస్తాయి. సంప్రదాయానికి ఆధునికత జోడించినట్టు ఉంటాయా రంగవల్లికలు.
స్వప్నకు యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ‘ఒక్కసారి మా ఇన్స్టా పేజీలో పేరంటానికి వచ్చి వెళ్లండి ప్లీజ్’ అని ఆహ్వానిస్తున్నారు స్వప్న.