సామ స్వప్న రంగవల్లికా ప్రపంచం.. dheepika_rangolis. ఆమె ఇన్‌స్టా అకౌంట్లో న్యూ ఇయర్, కార్తిక మాసం, దీపావళి, దసరా.. ఇలా ప్రతి సందర్భానికీ ప్రత్యేకమైన ముగ్గులు దర్శనమిస్తాయి.
కొత్త సంవత్సర వేడుకలు ఏమో కానీ.. మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే రూ.22.68 కోట్ల మందు అమ్ముడు పోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట యువత ‘ఫుల్లు’గా లాగించేశారు. వేలాది సీసాలను ఖాళీ చేసి పడేశా�
నూతన సంవత్సరంలో మరిన్ని ఆశలతో ముందుకు వెళ్దామని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో కేక్ కట్ చేసారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
కోటి ఆశలతో స్వాగతం పలుకుతూ జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాది 2023కు వీడ్కోలు చెబుతూ.. 2024 సంవత్సరంలోకి అడుగిడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్�
కాలచక్రం గిర్రున తిరిగింది. కష్టసుఖాలు, మంచి చెడులు, తీపి, చేదు అనుభవాలతో 2023 ఇట్టే గడిచిపోయింది. కోటి ఆశలతో 2024 వచ్చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు సంబురాలు ప్రారంభించారు.
నూతన సంవత్సరా న్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని స్వామివారికి ప్రత్యేక �
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. గ్రేటర్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగు�
నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సిద్దిపేట కోమటి చెరువు సోమవారం సందడిగా మారింది. చిన్నారులు, పెద్దలు, యువతులు, కుటుంబాలతో సహా సాయంత్రం పెద్దఎత్తున కోమటి చెరువుకు చేరుకున్నారు.
మెదక్ చర్చి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలి�
కత్తిపోట్లకు గురై ఆపరేషన్ చేసుకొని ఆపదలో ఉన్నప్పటికీ, తన గెలుపు కోసం కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం నూతన సంవత్సరం సంద�
ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. 2023 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2024లోకి అడుగిడిన సందర్భంగా జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చ�