కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్‌గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో
పెండ్లంటే.. పెద్ద విషయమే. ఉన్నట్టుండి అమ్మాయి, అబ్బాయి హీరో హీరోయిన్లుగా మారిపోతారు. ఆత్మీయులు చేయి తిరిగిన మేకప్ పర్సన్లు అయిపోతారు. పాపిట నుంచి పాదం వరకు.. ప్రతి ముస్తాబూ ప్రత్యేకంగా చేస్తారు.
నేను మధ్యతరగతి అమ్మాయిని. అరవై ఏండ్లు వచ్చేవరకు నాన్న అంతంతమాత్రం జీతానికి ప్రైవేటు ఉద్యోగం చేశారు. పింఛను రాదు. అమ్మ గృహిణి. నేను కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా సంపాదన మీదే కుటుంబం ఆధారపడి
ఫ్యాషన్ ప్రపంచం రెడ్ కార్పెట్ పరిచే వన్నెల్లో ఊదా ముందు వరుసలో ఉంటుంది. నిండైన రంగూ, ట్రెండీ హంగూ రెండూ ఉంటాయి ఇందులో. అందుకే అతివలు మెచ్చే అన్ని దుస్తుల్లోనూ ఈ వర్ణం వన్నెలీనుతుంది.
నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉన్నది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కాస్త కష్టమైన పనిలాగానే కనిపిస్తున్నది. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే సాంకేతికత ఇందుకూ ఓ మార్గం వెతికింది. ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చే�
కంప్యూటర్ మీద పనిచేయడం అనివార్యమైపోయింది. అందుకు తగ్గట్టు మానిటర్లు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ఇటీవల వ్యూ సోనిక్ సంస్థ టచ్ స్క్రీన్ మానిటర్‌ను తీసుకొచ్చింది. ‘వీపీ16’ పేరిట 15.6 అంగుళాల తెరతో ఓఎల్�
ఇప్పుడు టీవీలు గోడలెక్కాయి. వెండి తెరకు రంగుల నీడలా తయారయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీలు బోలెడు సినిమాలతో ఊరిస్తున్నాయి. ఇల్లే ఓ సినిమాహాలు అయిపోతున్నది.
Health | నా వయసు ముప్పై. ఆరునెలల క్రితం మాకు ఓ పాప పుట్టింది. అప్పటి నుంచీ నాలో లైంగిక పరమైన కోరికలు చచ్చిపోయాయి. మా ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటున్నా.